బెల్లంపల్లి: ఉపాధ్యాయునిగా మారిన మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ కన్నెపల్లి మండలంలోని పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు పాఠాలు బోధించి, వారిని ప్రశ్నలు అడిగారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.