నారాయణపేట్: నారాయణపేటలో ఘనంగా రక్తదాన శిబిరం: పాల్గొన్న వారియర్స్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు
శ్రీ చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట 320A ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారియర్స్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.