యర్రగొండపాలెం: చిన్న గుడిపాడు లో రాజశేఖర్ పై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి వినయ్
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడు కు చెందిన మాకం రాజశేఖర్ పై దాడి ఘటనను ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి వినయ్ తీవ్రంగా ఖండించారు కులం పేరుతో దూషిస్తూ రాజశేఖర్ ఆయన భార్యపై దాడి చేసి కుటుంబాన్ని చంపుతామని బెదిరించడం దారుణం అన్నారు ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వారి కులం యువతని బైక్పై ఎక్కించుకున్నందుకు తనపై దాడికి చేశారని బాధితుడు రాజశేఖర్ తెలిపారు.