మార్కాపురం జిల్లా త్రిపురాంతకం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం గురువారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నాగార్జున ను బొలెరో వాహనం ఢీ కొట్టింది. దీంతో నాగార్జున కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే నాగార్జునను 108 వాహనం ద్వారా స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నాగార్జున మేడేపి లో సర్వేయర్ గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు