Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

యర్రగొండపాలెం: తిమ్మాపురం పొలంలో హత్యకు గురికాబడిన కేసు పై దర్యాప్తు ముమ్మరంగా చేపడుతున్నట్లు సీఐ అజయ్ కుమార్ వెల్లడి

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం తిమ్మాపురం గ్రామం పొలాలలో మంగళవారం అన్నదమ్ముల గొడవల్లో నాగులురయ్య మృతి చెందిన విషయం తెలిసినదే. ఈ సందర్భంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అజయ్ కుమార్ అన్నారు. ఇదివరకే వారి మధ్య పొలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి అన్నారు. 2018 వ సంవత్సరంలో కేసులు కూడా నమోదయ్యాయని పేర్కొన్నారు. త్వరలో నిందితులను పట్టుకొని కోర్టులో హాజరు పరుస్తామన్నారు.

MORE NEWS