Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

యర్రగొండపాలెం: పెద్దారవీడు బీసీ హాస్టల్ ను తనిఖీ చేసిన ఎంపీడీవో జాన్ సుందరం

మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బిసి హాస్టల్ను ఎంపీడీవో జాన్ సుందరం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. తనిఖీలో భాగంగా హాస్టల్లో ఉన్న వసతి భోజన సదుపాయం మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని వార్డెన్ కు సిబ్బందికి సూచించామన్నారు. విద్యార్థుల గతంలో హాస్టల్ సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హాస్టల్ తనిఖీ చేయడం జరిగిందని ఎంపీడీవో అన్నారు.