మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఫిబ్రవరి 25వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజబాబు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తో కలిసి పరిశీలించారు. మండలంలోని గంటవానిపల్లి గ్రామంలో వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ప్రాంతాన్ని పరిశీలించారు. హెలిపాడ్, సభా ప్రాంగణం తదితర ప్రాంతాలను చూసి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు సంబంధిత అధికారులు పాల్గొన్నారు