దర్శి: దర్శి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు: పాల్గొన్న ఎమ్మెల్యే బూచేపల్లి
Darsi, Prakasam | Nov 14, 2026 దర్శిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు.