నారాయణపేట్: దామరగిద్ద మండల సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా లాలప్ప ఎన్నిక
దామరగిద్ద మండల సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా దేశయిపల్లి గ్రామ సర్పంచ్ లాలప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సీపీఎం దామరగిద్ద మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు అభినందనలు తెలిపారు.