నారాయణపేట్: నారాయణపేట: వర్షాభావంతో ఎండిన పంటలను పరిశీలించిన కలెక్టర్
నారాయణపేట జిల్లాలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టర్ ప్రియాంక గారు పంటలను పరిశీలించి, రైతులు తక్కువ నీటి వినియోగంతో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు.