నారాయణపేట్: డిసెంబర్ 15 నుంచి ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మె: 18 వేల వేతనం కోసం డిమాండ్
కనీస వేతనం 18 వేల రూపాయలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ డిసెంబర్ 15 నుంచి ఆశా కార్యకర్తలు రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. నారాయణపేట జిల్లా కోటకొండ పీహెచ్సీలో సమ్మె నోటీసు అందజేశారు.