నారాయణపేట్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పేట మాజీ ఎమ్మెల్యే ఎస్ ఆర్ రెడ్డి
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా రహమత్ నగర్ డివిజన్ పరిధిలోని బూత్ నంబర్ 104 లో సలీం బాబా నగర్ లో నారాయణపేట మాజీ శాసనసభ్యులు జిల్లా బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎస్. రాజేందర్ రెడ్డి బుధవారం ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నము నా బ్యాలెట్ సీరియల్ నంబర్ 3 లోని కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సున్నిత గోపీనాథ్ ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు.