మచిలీపట్నం: ప్రభుత్వ సహకారంతో మహిళా పారిశ్రామికవేత్త విజయం: జిల్లా కలెక్టర్ బాలాజీ స్ఫూర్తి
ఒక చిన్న ఆలోచన ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎలా విజయవంతమైన వ్యాపారంగా మారుతుందో జిల్లా కలెక్టర్ బాలాజీ వివరించారు. ప్రతి కుటుంబం నుంచి పారిశ్రామికవేత్తలు రావాలని, సరైన ఆలోచన ఉంటే అవకాశాలు సిద్ధంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.