నారాయణపేట్: నారాయణపేట మైనార్టీ కళాశాలలో ఆకస్మిక తనిఖీ: విద్యార్థుల భోజన నాణ్యతపై కీలక ఆదేశాలు
నారాయణపేట మైనార్టీ బాలుర జూనియర్ కళాశాలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రషీద్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతగా ఉండాలని, వంట సామగ్రి ఎక్స్పైరీ తేదీలను పరిశీలించి, పరిశుభ్రత పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.