నారాయణపేట్: కొడంగల్లో ఉద్రిక్తత: కూల్చివేతకు యత్నం, యాదగిరి గౌడ్ ఆత్మహత్యాయత్నం
కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లిలో రోడ్డు విస్తరణలో భాగంగా యాదగిరి గౌడ్ ఇంటిని కూల్చడానికి రావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నష్టపరిహారం చెల్లించకుండా ఇళ్లను తొలగించవద్దని తెలంగాణ రక్షణ సేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.