Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly
���चिन
���प
No video available

మచిలీపట్నం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీస్ లో PCPNDT చట్టంపై జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం నిర్వహించిన DMHO డా. జి గీతాబాయి

Machilipatnam, Krishna | Jul 31, 2024
లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డా. జి గీతాబాయి హెచ్చరించారు. గీతాబాయి అధ్యక్షతన బుధవారం సాయంత్రం 4గంటల సమయంలో DMHO కార్యాలయంలో PCPNDT చట్టంపై జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డా. గీతాబాయి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుట చట్టరీత్యా నేరమన్నారు.