నారాయణపేట్: నారాయణపేట: పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై DEO డాక్టర్ గోవిందరాజు కీలక ఆదేశాలు
నారాయణపేటలో అకడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందాలతో DEO డా. ఎం. గోవిందరాజు సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో బోధనా పద్ధతులు, FLN కార్యక్రమాల అమలు, విద్యార్థుల అభ్యసన స్థాయిలను మెరుగుపరిచేందుకు ప్యానెల్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.