నస్పూర్: మంచిర్యాల పాఠశాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనిఖీ
మంచిర్యాల 31వ డివిజన్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాల సమస్యలను, మధ్యాహ్న భోజనం మరియు అల్పాహారం నాణ్యతను ఆయన అడిగి తెలుసుకున్నారు.