నారాయణపేట్: మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో మంత్రుల ప్రత్యేక పూజలు
మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో మంత్రులు సీతక్క మరియు వాకిటి శ్రీహరి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు అర్చకులు ఘన స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.