నారాయణపేట్: నారాయణపేట ప్రభుత్వ కళాశాలలకు సొంత భవనాలు: దీక్షను విరమించిన ఎస్ఎఫ్ఐ
నారాయణపేట ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మిస్తామని కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన హామీతో నాలుగు రోజులుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక దీక్షను విద్యార్థులు విరమించారు.