దండేపల్లి: గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.