నర్సింహులపేట: జయపురం పాఠశాలలో నూతన మూత్రశాలలు ప్రారంభం
నర్సింహులపేట మండలం జయపురం పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతన మూత్రశాలలను సర్పంచ్ నెలకుర్తి రేణుక అశోక్ రెడ్డి ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ పంచాయతీ సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.