నర్సింహులపేట: దంతాలపల్లి, నరసింహులపేట మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రామచంద్రనాయక్, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి నరసింహులపేట మండలాలలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా సీఎం ఆర్ ఎఫ్, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు . అనంతరం ఇద్దరమ్మా ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన అధికారులు ,కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.