నర్సింహులపేట: జయపురం శివారు బక్కతండా సమీపంలోని ఆకేరు వాగు నుండి, అక్రమ ఇసుక రవాణా పట్టించుకోని అధికారులు
జోరుగా ఇసుక దందా పట్టించుకోని అధికారులు* *జయపురం, బక్కతండ శివారులోని ఆకేరు వాగు నుంచి 40 ట్రాక్టర్ ద్వారా రాత్రి అక్రమ రవాణాపట్టింపు లేని అధికారులుఇంత జరుగుతున్న అధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఆ తండా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు