నర్సింహులపేట: నరసింహులపేటలో విషాదం, ఉరివేసుకొని మీసేవ సెంటర్ నిర్వాహకుడు సాగర్ ఆత్మహత్య
ఉరేసుకుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నర్సింహులపేట మండలకేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలమేరకు .మండల కేంద్రానికి చెందిన సాగర్ (34) అనే వ్యక్తి,,మీ సేవ సెంటర్ నిర్వహిస్తున్నాడని. షాపులో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.