Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
चोरी
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
पेट्रोल
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Cricket
Sdm
महाराष्ट्र

రాజేంద్రనగర్: చేవెళ్లలో ఇర్లపల్లి నూతన సర్పంచ్ లావణ్య రాజశేఖర్ ను సన్మానించిన ఎమ్మెల్యే యాదయ్య

చేవెళ్ల మండల పరిధిలోని ఈర్లపల్లి సర్పంచ్గా ముత్తంగి లావణ్య రాజశేఖర్ గెలుపొందారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ఆయన నివాసంలో నూతన సర్పంచ్ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామానికి సంబంధించి నిధులు సక్రమంగా మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే నూతన సర్పంచ్కు హామీ ఇచ్చారు.