మహేశ్వరం మండలంలో 28 గ్రామ పంచాయతీల్లో 252 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు MPDO శైలజ తెలిపారు. మొత్తం 30 గ్రామ పంచాయతీలలో రెండు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యా యని చెప్పారు. ఉప్పుగడ్డ తండా గ్రామ పంచాయతీకి సర్పంచ్ పాటు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు తెలిపారు.