బాచుపల్లి ఫ్లైఓవర్ పక్కన ఒక భారీ వాహనం గుంతల దిగబడి నిలిచిపోవడంతో ఈ రహదారిలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనాన్ని తొలగించే పనిలో ఉన్నారు. ఈ రూట్లో వెళ్లే వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు. వీలైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.