నారాయణపేట్: నారాయణపేటలో వికలాంగుల ధర్నా: పలు డిమాండ్ల కోసం నిరసన
నారాయణపేటలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో నిరసన. 2027 జనాభా లెక్కల్లో 21 రకాల వైకల్యాలను నమోదు చేయాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.