దర్శి: కురిచేడు మండలంలోని డప్పు కళాకారులకు పలు సూచనలు చేసిన ఎంపీడీవో సత్యప్రసాద్
Darsi, Prakasam | Sep 12, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని ప్రజలకు ఎంపీడీవో సత్యప్రసాద్ పలు సూచనలు చేశారు. డప్పు కళాకారులు చర్మ కళాకారులకు స్వీయ ధ్రువీకరణ పత్రంతో పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే ఒంటరి మహిళ విడాకులు తీసుకున్న 50 సంవత్సరాల పైబడిన వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.