మచిలీపట్నం: 63 అడుగుల భారీ మట్టి గణేశుని విగ్రహం పనులు: పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర
గణేష్ ఉత్సవాల కోసం తయారవుతున్న 63 అడుగుల భారీ మట్టి విగ్రహం పనులను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.