సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలోని హిందూ శ్మశానవాటికలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు గ్రామంలో భిక్షాటన చేస్తుండేవాడని గ్రామస్థులు తెలిపారు. స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందజేయగా, పోలీసులు మృతి చెందిన వ్యక్తి ఎవరిని దానిపై విచారణ చేపట్టారు.