Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

సంతనూతలపాడు: ఈనెల 22న మైనంపాడు లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా జూనియర్ బాల,బాలికల హాకీజట్ల ఎంపిక

India | Feb 20, 2026
సంతనూతలపాడు మండలంలోని మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 22వ తేదీన జిల్లా జూనియర్ బాలబాలికల హాకీ చెట్ల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శులు రమణారెడ్డి, సుందర రామిరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ బయోడేటా తో పాటు సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. ఈనెల 22వ తేదీన ఆదివారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వివరాలతో పాటు సర్టిఫికెట్స్ అందజేసి హాకీ జట్ల సెలక్షన్ కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.