Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం చదలవాడలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఆర్ఓ ఓబులేసు, తహసిల్దార్ ప్రవీణ్

India | Feb 17, 2026
నాగులప్పలపాడు మండలంలోని చదలవాడ లో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని డిఆర్ఓ ఓబులేసు, తహసిల్దార్ ప్రవీణ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారులు, బాలింతలు, గర్భవతులకు అందించే పౌష్టికాహార వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల హాజరు శాతాన్ని పెంచాలని సిడిపిఓ ఇవాంజెలిన్ ను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా చిన్నారులు, బాలింతలు, గర్భవతులకు అందించాలని డిఆర్ఓ ఓబులేసు ,తహసిల్దార్ ప్రవీణ్ సూచించారు.

MORE NEWS

సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం చదలవాడలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఆర్ఓ ఓబులేసు, తహసిల్దార్ ప్రవీణ్ - India News