గిద్దలూరు: రాచర్ల మండలంలో ఘనంగా నాగులచవితి వేడుకలు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో నాగులచవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అంకాలమ్మ ఆలయం వద్ద ఉన్న నాగుపుట్టకు భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాల కోసం నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు.