నారాయణపేట్: నారాయణపేటలో కార్మికుల ధర్నా: నెలకు రూ.39,373 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్
నారాయణపేటలో TUCI ఆధ్వర్యంలో కార్మికుల కనీస వేతనాల పెంపు కోసం ధర్నా నిర్వహించారు. మే 2026 నాటికి నెలకు 39,373 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని, నిత్యావసర ధరల పెరుగుదలకు అనుగుణంగా VDA జోడించాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.