నారాయణపేట్: ఆగస్టు 24న రాష్ట్రవ్యాప్త ఆటో, క్యాబ్ బంద్ - సిఐటియు పిలుపు
ఆగస్టు 24న రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్ మరియు కారు డ్రైవర్ల బంద్ నిర్వహించాలని సిఐటియు పిలుపునిచ్చింది. ఎలక్ట్రానిక్ ఆటోల అనుమతిని రద్దు చేయాలని, ఆటో డ్రైవర్లకు 12 వేల రూపాయల జీవన భృతిని అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బలరామ్ డిమాండ్ చేశారు.