నారాయణపేట్: నారాయణపేటలో క్రైస్తవ మహిళలపై దాడికి నిరసన: కలెక్టరేట్ వద్ద ఆందోళన
మహేశ్వరం మండలం ఆల్మాస్గూడలో క్రైస్తవ మహిళలపై జరిగిన దాడిని ఖండిస్తూ నారాయణపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్ శ్రీ యస్. శ్రీనుకు వినతిపత్రం అందించారు.