నారాయణపేట్: నారాయణపేట: ప్రభుత్వ కళాశాలలకు సొంత భవనాల కోసం మూడవ రోజు దీక్ష
నారాయణపేటలో డిగ్రీ, జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ చేపట్టిన దీక్ష మూడవ రోజుకు చేరింది. భవనాల దుస్థితిపై సీఐటీయూ ఉపాధ్యక్షులు భూపాల్ ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.