నారాయణపేట్: నారాయణపేటలో చేనేత కార్మికుల మహాధర్నా: సెప్టెంబర్ 9న కలెక్టరేట్ ముట్టడికి పిలుపు
నారాయణపేట జిల్లాలో 51 కోట్ల చేనేత సొసైటీ అక్రమాలపై అఖిలపక్షం ఆందోళన. కలెక్టర్ స్పందించడం లేదని ఆరోపిస్తూ సెప్టెంబర్ 9న కలెక్టరేట్ ముందు మహాధర్నాకు పిలుపునిచ్చిన వివిధ పార్టీలు మరియు కార్మిక సంఘాల నాయకులు.