నారాయణపేట్: నారాయణపేట: ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో వికలాంగులకు 4% రిజర్వేషన్ కోసం డిమాండ్
నారాయణపేట జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో భర్తీ చేస్తున్న 149 ఔట్సోర్సింగ్ పోస్టుల్లో వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కలెక్టర్‌ను కోరింది. 2016 చట్టం ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.