సంతనూతలపాడు: ఉప్పలపాడు లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు ను సీట్ చేసి, నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
నాగులుప్పలపాడు మండలం ఉప్పలపాడు లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ 100 కు గురువారం సమాచారం వచ్చింది. వెంటనే స్పందించిన ఒంగోలు రూరల్ సీఐ శేషగిరిరావు సిబ్బందితో కలిసి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న డాక్టర్లను దాడి చేసి పట్టుకున్నారు. ట్రాక్టర్లను సీ చేసి నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు .అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ శేషగిరిరావు హెచ్చరించారు.