నారాయణపేట్: నారాయణపేటలో ఘనంగా ఆర్థోపెడిక్ మెగా ఉచిత ఆరోగ్య శిబిరం
నారాయణపేటలోని యశోద కేర్ హాస్పిటల్లో లైన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట 320A ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ మెగా ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్లబ్ ప్రతినిధులు మరియు వైద్య బృందం పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించారు.