ఖైరతాబాద్: గొర్రెల స్కామ్ కేసులో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను విచారించిన ఈ డి అధికారులు
గొర్రెల స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈడీ అధికారులు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, OSD కళ్యాణ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బుధవారం కళ్యాణ్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణ్ను ఈడీ అధికారులు గొర్రెల స్కామ్పై ప్రశ్నిస్తున్నారు.