అసెంబ్లీ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రసాద్ ల్యాబ్స్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణం చేశారు. ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయన వెంట ఉన్నారు. ప్రసాద్ ల్యాబ్స్ హిందీ నుంచి తెలుగులోకి అనువదించిన "ఫూలే" సినిమాను CM వీక్షించనున్నారు.