హైడ్రా ప్రజావాణి కి ఫిర్యాదులు వెల్లువెతాయి. అల్వాల్లో సజీవంగా ఉన్న 200 ఏళ్ల ఓపెన్ బావిని కాపాడి, పరిరక్షించాలి. సరూర్నగర్ మం. ఆర్కేపురంలోని గ్రీన్హాల్స్ కాలనీలో స్థలం కాపాడాలి. నిజాంపేట సర్కిల్ పరిధిలోని చిల్డ్రన్ పార్కు దగ్గరలో మురుగునీరు, వరదనీటి కాలువను ఇష్టానుసారంగా మార్చేస్తున్నారని హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.