అంబేడ్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి స్టేట్ కోఆర్డినేటర్ బొమ్మరి స్టాలిన్ ఆధ్వర్యంలో 'నెలనెలా అంబేడ్కర్కు దండ' కార్యక్రమం ప్రారంభమైంది. హాజరైన ఉద్యమకారుడు పిడమర్తి రవి మాట్లాడుతూ.. ప్రతి నెల మొదటి ఆదివారం బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాలన్నారు