నారాయణపేట్: నారాయణపేట: సమాచార హక్కు చట్టం నిబంధనలు పాటించని అధికారులపై కమిటీ ఆగ్రహం
సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన వారికి 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వని అధికారులపై సెక్షన్ 7(6) ప్రకారం ఉచిత సమాచారం అందించాలని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. నారాయణపేటలో జరిగిన సమావేశంలో అధికారులు చట్టాన్ని గౌరవించాలని వారు కోరారు.