యర్రగొండపాలెం: పెద్దదోర్నాల - శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్: ప్రారంభమైన సర్వే
పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వరకు పులుల అభయారణ్యానికి ఇబ్బంది లేకుండా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సర్వే మొదలైంది. గణపతి చెక్ పోస్ట్ నుంచి లింగాలగట్టు వరకు 52.90 కి.మీల దూరాన్ని 43 కి.మీలకు తగ్గించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.