మచిలీపట్నం: భూముల రీసర్వేపై కీలక ఆదేశాలు: రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించాలని అధికారుల సూచన
రాష్ట్రంలో భూముల రీసర్వేను రైతుల సమక్షంలోనే నిర్వహించాలని సర్వే డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఆదేశించారు. 2027 నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ-కేవైసీ తప్పనిసరి చేస్తూ, రీసర్వేలో పారదర్శకత కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు.